టైలర్స్ అసోసియేషన్ పెద్దలను కలిసిన, గులాం ఖాదర్, వై నాగరాజు

Sakshitha news

టైలర్స్ అసోసియేషన్ పెద్దలను కలిసిన, గులాం ఖాదర్, వై నాగరాజు

నెల్లూరు జిల్లా టైలర్స్ జిల్లా అధ్యక్షులు యన్. బాబు, రేఖ టైలర్స్ జిల్లా ట్రెజరర్ యస్.కె. బాబు,రీజెంట్ టైలర్స్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసిన నగర్ అధ్యక్షులు గులాం ఖాదర్, ప్రధాన కార్యదర్శి వై. నాగరాజు అనంతరం వారు మాట్లాడుతూ ఇలా పెద్దలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని టైలర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం మేము ఎప్పుడూ సహకరిస్తామని తెలియజేశారు..

Scroll to Top