ముఖ్యమంత్రి కి ప్రధాన సలహాదారులు కే. కేశవ్ రావు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
కే.కేశవ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ , జిహెచ్ఎంసి కార్పొరేటర్లతో కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన 124 అల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

