బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Sakshitha news

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

రాజ్యసభ (ఎంపీ) వద్దిరాజు రవిచంద్ర

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ లోనీ వారి నివాసం వద్ద శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అనంతరం కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు తో మరియు వనమా రాఘవేందర్ తో కలిసి సుమారు రెండు గంటలు సమయం గడిగి అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top