ఘనంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వనభోజనాలు

Sakshitha news

ఘనంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వనభోజనాలు

*ముఖ్య అతిథులుగా పాల్గొన్న హన్మంత్ రెడ్డి, రాజశేఖరరెడ్డి

సాక్షిత న్యూస్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఆర్యవైశ్య)వారు ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, NMC అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి
పాల్గొని…స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించినందు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఆర్యవైశ్య) వారిని అభినందించారు.
నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో… సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలోఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఆర్యవైశ్య) కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top