షర్మిల వివాహ ఆహ్వానంపై ‘సాక్షి పత్రిక’ కథనాన్ని ఖండించిన ‘మంత్రి నారా లోకేష్

Sakshitha news

షర్మిల వివాహ ఆహ్వానంపై ‘సాక్షి పత్రిక’ కథనాన్ని ఖండించిన ‘మంత్రి నారా లోకేష్’..!

పెద్దలను పెళ్లికి ఆహ్వానించడం మన సంస్కృతి, సంప్రదాయం.

మహిళను కించపరిచేలా కథనం రాయడం ఆమోదయోగ్యం కాదు.

షర్మిల తన కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించడంపై ‘సాక్షి’ది అభ్యంతరకర కథనం.

: మంత్రి నారా లోకేష్