కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ శివ సీతారామాంజనేయ ఆలయంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుగారు ప్రత్యేక పూజలు

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ శివ సీతారామాంజనేయ ఆలయంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు………*

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ పిలుపు మేరకు magdoom nagar లోని శివ సీతారామాంజనేయ ఆలయం లో కార్తీక మాస మొదటి సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కన్నె స్వామి విచ్చేసి స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.
కార్యక్రమంలో శివ స్వాములు అయ్యప్ప స్వాములు వారి మిత్రబృందం పాల్గొన్నారు.