హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Sakshitha news

హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ఆదేశాల మేరకు 286, 287 డివిజన్లలో 8 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చింతల్ కార్యాలయంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కుంట సిద్దిరాములు , గందము సుధాకర్ గౌడ్ , సంపత్ గౌడ్ , నరేందర్ రెడ్డి , అరుణ్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి , కాలే గణేష్, ఎల్లగౌడ్ బలరాం డి జే రమేష్ రాజు యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.