కూకట్ పల్లి ట్రక్ పార్క్ అమ్మకాన్ని నిరసిస్తూ..కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

Sakshitha news

కూకట్ పల్లి ట్రక్ పార్క్ అమ్మకాన్ని నిరసిస్తూ..కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు క్యాంప్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. పాల్గొన్న ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు , నవీన్ కుమార్ , ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద , మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మా రెడ్డి, మరియు తదితరులు..