అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Sakshitha news

అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

మియాపూర్ లోని మధురానగర్ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు గోప రాజు శ్రీనివాస్ కుమారుడు గోపరాజు దుర్గా భార్గవ్ 18వ పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.