జగన్‌కు షాక్: కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి*
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.
- జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల తనకు తీవ్ర అవమానం జరిగిందని వెల్లడి.
- బలవంతంగా పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆరోపణ.
- రాష్ట్రాన్ని రెండు కుటుంబాల పాలన నుంచి కాపాడటమే లక్ష్యమని స్పష్టీకరణ.
రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని, యువతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
