అంకమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలాలకు భారీ నష్టం

Sakshitha news

అంకమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలాలకు భారీ నష్టం

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే జారె

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన అంకమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ చేనేత మార్కెటింగ్ మరియు టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తో కలిసి అంకమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు చెరువు కట్ట తెగిపోవడంతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి నీట మునిగిన పంట పొలాల రైతులను కలిసి …