లంచం తీసుకుంటూ దొరికి చెరువులో దూకేసిన SI
లంచం తీసుకుంటూ దొరికి చెరువులో దూకేసిన SI
ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఓ ఎస్సై ACB అధికారుల నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకాడు. మహుల్పాలి స్టేషన్ ఎస్సై సుజిత్ కుమార్ మొహంతా ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని చెరువులో దూకేశాడు. అధికారులు చెరువులోకి దిగి ఈత కొడుతూ వెళ్లి అతణ్ని అరెస్టు చేశారు. SI గదిలో రూ.1.55 లక్షలను స్వాధీనం చేసుకున్నారులోని సంబల్పూర్ జిల్లాలో ఓ ఎస్సై ACB అధికారుల నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకాడు. మహుల్పాలి స్టేషన్ ఎస్సై సుజిత్ కుమార్ మొహంతా ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని చెరువులో దూకేశాడు. అధికారులు చెరువులోకి దిగి ఈత కొడుతూ వెళ్లి అతణ్ని అరెస్టు చేశారు. SI గదిలో రూ.1.55 లక్షలను స్వాధీనం చేసుకున్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
