ఒకే రోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు వరుసగా రెండు ప్రమాదాలు……
తృటిలో తప్పిన ప్రమాదాలు, క్షేమంగా బయటపడ్డ ప్రభుత్వ విప్…….
నకిరేకల్ నుంచి చినకాపర్తి గ్రామానికి వెళ్తుండగా కట్టంగూరు (మం) అన్నారం వద్ద ఘటన…..
వీరేశం ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో కారు……
ప్రమాదంలో ధ్వంసమైన ఎమ్మెల్యే వాహనం, ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డ వీరేశం……
చిట్యాల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మరో కారులో భువనగిరికి బయలుదేరిన ఎమ్మెల్యే……
భువనగిరి పర్యటనకు వెళ్తున్న క్రమంలో మరోసారి జరిగిన ప్రమాదం…..
రెండు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే జనగామ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం……


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
