సాయిబాబా నగర్ – కృషి కాలనీలో సత్యనారాయణ వ్రతం పూజా కార్యక్రమం*
292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధిలోని కృషి కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ వ్రతం పూజా కార్యక్రమానికి BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో * రాజ్ కుమార్ ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్, పూర్ణచందర్ రెడ్డి, దేవానంద్, గణేష్* తో పాటు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
