కె.ఎం. పాండు 8వ వర్ధంతి

Sakshitha news

కె.ఎం. పాండు 8వ వర్ధంతి

కుత్బుల్లాపూర్ మాజీ సర్పంచ్, తొలి మున్సిపల్ చైర్మన్, కీర్తిశేషులు కె.ఎం. పాండు 8వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తూ, కుత్బుల్లాపూర్ అభివృద్ధి కోసం చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ , నివాళులర్పించడం జరిగింది. *సాయిబాబా నగర్ డివిజన్ BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ * నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ ముదిరాజ్ తో పాటు BRS కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.