ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వారంతా ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ రాంలీలా మార్చ్‌

Sakshitha news

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వారంతా ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ రాంలీలా మార్చ్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపుమేరకు ఢిల్లీ చేరుకుని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ తో కలిసి ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ సమరభేరిలో పాల్గొన్న ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్