ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాలతో

Sakshitha news

ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాలతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఫేస్ 2 లో గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు. ఓటు నమోదు కొరకు ఆన్లైన్ లో గానీ, మేము ఏర్పాటుచేసిన కేంద్రాలలో గానీ, శంషిగూడ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా మీ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలియచేశారు.

మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే గ్రా…