పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

Sakshitha news

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ నవీన్ రావు , బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో 292 సాయిబాబా నగర్ డివిజన్ నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ రాజ్ కుమార్ ముదిరాజ్ రవి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

🗳️ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవడంతో పాటు, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసుల్లో అ…