కుత్బుల్లాపూర్ లో ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Sakshitha news

కుత్బుల్లాపూర్ లో ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

 అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ కార్మిక సంఘం 106వ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా  ఏఐటీయూసీ నాయకత్వంలో జగద్గిరిగుట్ట షాపూర్ నగర్ జీడిమెట్ల ఆర్టీసీ డిపో శ్రీనివాస్ నగర్ గాంధీనగర్లో ఎఐటియుసి జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమాలకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మండల కార్యదర్శి కే స్వామి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పాలనలో బానిసత్వంగా పనిచేస్తున్నటువంటి కార్మికులను ఏకతాటిపై తీసుకువచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఏకైక సంఘం ఏఐటీయూ…