మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

Sakshitha news

మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం వద్ద ఉదయం 5 గంటల నుండే మోహరించిన పోలీసులు..

సనత్ నగర్ టీమ్స్ సందర్శనకు వెళ్తున్నారన్న సమాచారం నేపథ్యములో వచ్చామంటున్న పోలీసులు..

పార్టీ నుండి ఎలాంటి పిలుపు లేకున్నా పోలీసులు ఉదయం నుండే మోహరించిన పోలీసుల తిరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన శంబీపూర్ రాజు