తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూన శ్రీనివాస్ గౌడ్

Sakshitha news

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూన శ్రీనివాస్ గౌడ్

కూన కృష్ణ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

ఈ సందర్భంగా వారు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..

ఈ సందర్భంగా ఆయనతో పాటు ఇంద్రసేన గుప్త, శ్రీరాములు స్వామివారిని దర్శించుకున్నారు.