కైకలూరు నియోజకవర్గంలోని మూలలంక గ్రామంలో ఘనంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదగా శెట్టిబలిజ సామాజిక వర్గ వ్యవస్థాపక అధ్యక్షులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
విచ్చేసిన కామినేని శ్రీనివాస్ – కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు
జుత్తుగా నాగరాజు – ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
జయమంగళ వెంకటరమణ – శాసనమండలి సభ్యులు
పాలంకి శ్రీనివాస్ ,
బండి తులసి రావు – శెట్టిబలిజ సామాజిక వర్గ పెద్దలు
శ్రీమతి లక్ష్మి – శెట్టిబలిజ సామాజిక వర్గ పెద్దలు,
శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు, గ్రామ ప్రజలు మరియు ఉత్సాహవంతులైన యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
