హెచ్ఎండి అధికారులు ఈఈ రజిత , డి ఈ జగన్మోహన్

Sakshitha news

హెచ్ఎండి అధికారులు ఈఈ రజిత , డి ఈ జగన్మోహన్ తో కలిసి కూలిన పటేల్ కుంట పార్క్ ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .

రంగారావు మాట్లాడుతూ పటేల్ కుంట పార్కు ప్రహరీ (కాంపౌండ్ )గోడకి ఆనుకుని ఉన్న నివాసాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా నిర్మించాలని అధికారులను కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఈ సాయి ధీరజ్ , హెచ్ఎండబ్ల్యూఎస్ & సీబరేజ్ బోర్డ్ మేనేజర్ అనిల్ ,tgspdcl ఏ ఈ చైతన్య స్థానిక వాసులు పాల్గొన్నారు.