ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

Sakshitha news

వినాయక చవితి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ డివిజన్ లోని KTR కాలనీ, బాలాజీ హిల్స్, వెంకటరాయ నగర్, కౌసల్య కాలనీ, దేవి హోమ్స్, శ్రీ హోమ్స్ మరియు ఇతర కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటపాటి మురళి, నిజాంపేట్ సర్కిల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కడియాల ఇందిరా, జిల్లా ప్రధాన కార్యదర్శి రావూరి మౌళేశ్వర రావు, పర్వతిని ఆంజనేయ వర్మ, బత్తుల చిరంజీవి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు