రక్షాబంధన్ పర్వదినాన నా సోదరి రుక్మిణి

Sakshitha news

రక్షాబంధన్ పర్వదినాన నా సోదరి రుక్మిణి నాకు, నా సోదరుడు గౌతమ్‌కు రాఖీలు కట్టింది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య జీవితాంతం నిలిచే ప్రేమానురాగాలు, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నాం. ఈ మధురమైన క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.

Scroll to Top