రాఖీ పండుగ సందర్భంగా ఆత్మీయత, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గుప్తా , ప్రతి సంవత్సరం లాగే కూడా అల్లాడి మహేష్ గుప్తా కి రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమానురాగాలతో, సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
