రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు

Sakshitha news

రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, కలిదిండి రోజా, మరియు వివేకానంద నగర్ డివిజన్, కూకట్పల్లి డివిజన్, సంబంధించిన సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .

రంగారావు మాట్లాడుతూ స్థానిక సోదరీమణులందరూ ఆత్మీయంగా రాఖీలు కట్టి సోదర ప్రేమాభిమానాలను చాటుకున్నారని రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని సోదరీమణుల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు కొండంత అండగా ఉంటాయని సోదరీమణులకు కూడా నేను ఎప్పుడు అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Scroll to Top