రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి

Sakshitha news

రాఖీ పౌర్ణమి సందర్బంగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి మరియు మహిళా కాంగ్రెస్ సభ్యులు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి రాఖి కట్టి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.

Scroll to Top