కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో యూనియన్ బ్యాంకును సందర్శించి అక్కడి నుండిఎస్ కే జానీ మియా అకాల మరణం చెందడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించిన
తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి *
ముచ్చర్ల గ్రామ అధ్యక్షులు శ్రీను ముచ్చర్లగ్రామ కమిటీ ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ గింజల నర్సిరెడ్డి మాజీ ఎంపిటిసి నల్లమోతు లక్ష్మయ్య కామేపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొడ్డ వేణు మార్కెట్ డైరెక్టర్ బౌసింగ్ దమ్మలపాటి సత్యమయ్య నల్లమోతు వెంకట నరసయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె రాంబాబు ముచ్చర్ల ఉప సర్పంచ్ రాము సాతనగూడెం గ్రామ కమిటీకార్యక్రమంలో పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
