ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ప్రిలిమినరీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు

Sakshitha news

ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ప్రిలిమినరీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు …

శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ప్రిలిమినరీ చైర్మెన్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంతి ఐపిఎస్ అధికారి కే నాగరాజు పాల్గొన్నారు.ఈ సమావేంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మండలి డిప్యూటీ చైర్మన్ బండి ప్రకాష్ , శాసన మండల సభ్యులు, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top