స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం. కాళ్ళకూరు.
శ్రీ స్వామి వారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మాడవీధులు విస్తరణకు మీ వంతు స్థలం కొనుగోలు నిమిత్తం
స్వయంభూః శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానం. కాళ్ళకూరు.
శ్రీ స్వామి వారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మాడవీధులు విస్తరణకు మీ వంతు స్థలం కొనుగోలు నిమిత్తం
పోతుమర్రు గ్రామము వాస్తవ్యులు చేకూరి రంభాద్రిరాజు భార్య పార్వతి దంపతులు వారి కుమారుడు చేకూరి మణికుమార్ వర్మ భార్యపూర్ణిమ రేఖ,సోమరాజు భార్య శ్రీ గీత మనవలు అన్స్రి పూజ గోపాల్ వర్మ,రోహిణి గాయత్రి,ఆదిత్య శ్రీ రామవర్మ,ఉషాల్ వర్మ రూ.1,00,116 /- ( అక్షరాల ఒక లక్ష నూట పదహార్లు రూపాయిలు ) విరాళాముగా అందచేసియున్నారువిరాళం స్వీకరించడమైనది. విరాళం స్వీకరించడమైనదిఅడ్డాల.శివరామరాజు మరియు పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు సమక్షమున అందజేయడం జరిగినది. దాతలను అభినందించి వారికి స్వామి వారి శేష వస్త్రం ప్రసాదములు, వేద ఆశీర్వచనం అందజేయడం జరిగింది


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
