సిద్ధిపేట జిల్లా,నర్మెట గ్రామంలో ప్రజా ప్రభుత్వంలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికిన.. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ ఛైర్మన్.

