స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్‌లో రూ.80లక్షల కారు చోరీ

స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్‌లో రూ.80లక్షల కారు చోరీ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్‌లో రూ.80లక్షల కారు చోరీబాలీవుడ్ నటి శిల్పాశెట్టి హోటల్‌లో ఓ ఖరీదైన కారుని ఇద్దరు గుర్తు తెలియని దుండగలు ఎత్తుకెళ్లారు. ముంబైలో దాదర్ వెస్ట్లోని కోహినూర్ స్క్వేర్‌లో…

ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం

ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం వ్యవహారంలో వివాదం…

హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేత..

హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేత.. వరంగల్‌ జిల్లా: హోంగార్డ్‌ కుటుంబానికి 30 లక్షల ప్రమాద బీమా అందజేతతోలిసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్‌ కుటుంబానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా…

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్” మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రైల్వే గేటు 7రోజులు మూసి వేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 1వ తేదీ…

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి: సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువతి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది. కర్ణాటకకు చెందిన హంస గౌడ (20) తన స్నేహితురాలితో కలిసి మందారగిరి హిల్కు వెళ్లింది. వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ…

తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్

తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్|| మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు.

సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు

సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీకి కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలిపిన పోలీసులు.. బెదిరింపుల వెనక బిష్ణోయ్ గ్యాంగ్ ఉండే అవకాశం ఉందని అనుమానాలు..

తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా

తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా..! తెలంగాణలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే ఉందికరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది.…

అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్ సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE