ఇన్‌స్టాలో మోదీ క్రేజ్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లుBy sakshitha news / ఫిబ్రవరి 26, 2026 Sakshitha news ఇన్‌స్టాలో మోదీ క్రేజ్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. బయటే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన హవా కొనసాగుతోంది.