భవిత – మోనిష్ దంపతులను ఆశీర్వదించిన ప్రసనన్న

Sakshitha news

భవిత – మోనిష్ దంపతులను ఆశీర్వదించిన ప్రసనన్న

నెల్లూరు, మినిబైపాస్ రోడ్ లోని సి.పి.ఆర్ కల్యాణ మండపంలో కొడవలూరు మండలం, పెయ్యలపాళెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు పెనాక నాగ శ్రీనివాసులురెడ్డి – శారద వారికుమార్తె భవిత – మోనిష్ ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో వైసీపీ నాయకులు వీరి చలపతిరావు, శివుని నరసింహారెడ్డి, గొల్లపల్లి విజయకుమార్,రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, చిమటా శేషగిరి, చెర్లో సతీష్ రెడ్డి, కాటంరెడ్డి నివీన్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కలువ బాలశంకర్ రెడ్డి, అనపల్లి ఉదయ భాస్కర్, కవరగిరి ప్రసాద్, మరియు కోవూరు నియోజకవర్గం లోని వైసీపీ నాయకులు..

Scroll to Top