శంకర్‌పల్లిలో క్యాప్చర్, కంపోజ్ ఫోటోగ్రఫీ గొప్ప ప్రారంభం

Sakshitha news

శంకర్‌పల్లిలో క్యాప్చర్, కంపోజ్ ఫోటోగ్రఫీ గొప్ప ప్రారంభం

శంకర్‌పల్లి సాక్షిత : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో క్యాప్చర్, కంపోజ్ ఫోటోగ్రఫీ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటామని, నాణ్యమైన ధరలకే క్వాలిటీ గల ఫోటోలు, వీడియోలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మురళి, ప్రతాప్, విజయ్, నర్సింలు, శ్రీధర్, శివకుమార్ ఉన్నారు.

Scroll to Top