మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు….
సాక్షిత పెద్దపల్లి : జూలపల్లి మండల కేంద్రంలో శ్రీ.రావుల మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్బంగా మల్లికార్జున స్వామి వారి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు…
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘo సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

