చరిత్రలో మొదటిసారి ముంబాయి మహా నగర మేయర్By sakshitha news / ఫిబ్రవరి 13, 2026 Sakshitha news చరిత్రలో మొదటిసారి ముంబాయి మహా నగర మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న బిజెపి. అత్యంత సమర్ధురాలైన బిజెపి అభ్యర్ధి “రితూ తావ్డే” ను ముంబాయి మేయర్ గా ప్రకటించిన బిజెపి అధిష్టానం