రామగుండం బిజెపి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎన్టిపిసి రోడ్ షో లో పాల్గొన్నా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి

Sakshitha news

రామగుండం బిజెపి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎన్టిపిసి రోడ్ షో లో పాల్గొన్నా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి….

సాక్షిత పెద్దపల్లి// . రామగుండం బిజెపి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎన్టిపిసి రోడ్ షో లో పాల్గొన్నా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి 23వ. డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి సోమారపు లావణ్య ప్రత్యేక రిప్రెజెంటేషన్ మాతంగికాలనీ ,కాజిపల్లి వాసుల సమస్యలను, పొల్యూషన్ గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి కాలనీ సమస్యలు ను వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో మన కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాజిపల్లి ఇదునూరి. కొమరయ్య, మల్లేష్, స్వర్ణలత,వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top