సీనియర్ గాయని ఎస్.జానకి ఇంట విషాదంBy sakshitha news / జనవరి 22, 2026 Sakshitha news సీనియర్ గాయని ఎస్.జానకి ఇంట విషాదం ప్రముఖ గాయని ఎస్.జానకి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఉదయం కన్నుమూశారు.