దావోస్‌లో లైఫ్‌సైన్సెస్‌ పాలసీని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Sakshitha news

దావోస్‌లో లైఫ్‌సైన్సెస్‌ పాలసీని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

దావోస్‌లో లైఫ్‌సైన్సెస్‌ పాలసీని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లైఫ్‌సైన్సెస్‌ పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. 2030 నాటికి ప్రపంచంలోనే తొలి 5 స్థానాల్లో నిలవాలని, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వ ప్రణాళికలో భాగం.

Scroll to Top