తుంగతుర్తి నియెజకవర్గం :- అడ్డగుడుర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐ.టి.ఐ మరియు ఏటిసి శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ, గనులు మరియు భూగర్భ శాఖమంత్రి గడ్డం వివేక్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తో కలిసి పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ..
ఈ కార్యక్రమంలో ప్రభుత విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
