పేట అర్బన్ ఎస్సైగా సోమేశ్వరరావు బాధ్యతలు

Sakshitha news

పేట అర్బన్ ఎస్సైగా సోమేశ్వరరావు బాధ్యతలు

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సై గా సోమేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై రహంతుల్లా స్థానంలో సోమేశ్వరరావు నియమితులయ్యారు.

Scroll to Top