కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) బాచుపల్లి పరిధిలోని శ్రీహౌమ్స్ కాలనీ

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) బాచుపల్లి పరిధిలోని శ్రీహౌమ్స్ కాలనీ లో శ్రీశ్రీశ్రీ నాగమల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నీల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ :సంతోషాలతో ఎల్లపుడు ఉండాలని అయ్యప్ప స్వామిని కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top