ప్రక్క రాష్ట్రం నుండి ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం…….. డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి….*..
సాక్షిత కోదాడ ప్రతినిధి)
ఇతర రాష్ట్ర నుండి మన రాష్ట్రంలోకి రాకుండా ఆరు చెక్కు పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగింది.చెక్ పోస్ట్‌ల వద్ద 24 గంటలు నిఘా పెట్టడం జరిగింది.
ఇతర రాష్ట్రాలనుండి వస్తున్న ధాన్యం లారీలపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
జిల్లా సివిల్ సప్లయ్ అధికారుల సమన్వయంతో కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
ఏడు లారీలు,ఒక్క ట్రాక్టర్ పై కేసు నమోదు చేయడం జరుగుతుంది.
అనుమతి లేకుండా మన రాష్టంలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
రెండు,మూడు విడుతలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
నియోజకవర్గం వ్యాప్తంగా 120 గ్రామపంచాయతీ లకు గాను 77 సమస్య ఆత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది.
ప్రజలను చైతన్యం కోసం పోలీసుల కళాజాత గ్రామంలో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నాం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
