ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రగామి సంస్థ అయిన విజేత సూపర్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురకొండ జగన్మోహన్ రావు కుమారుని వివాహం గత నెల 23న వైజాగ్ కన్వెన్షన్, విశాఖపట్నం నందు జరిగింది. గుంటూరు నగరంలోని ది క్యాపిటల్ హోటల్ నందు రిసెప్షన్ వేడుక జరుగుచుండగా ఆవేడుకకు హాజరై నూతన వధూవరులు సందీప్ చౌదరి – డాక్టర్ రాజ్యలక్ష్మి లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
