బిఆర్ చికెన్ సెంటర్” ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజుల రామారావు డివిజన్ పరిధిలోని బతుకమ్మ బండ శివ సాయి హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన “బిఆర్ చికెన్ సెంటర్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయి, ఇమ్రాన్ బేగ్, తెలంగాణ సాయి, చెట్ల వెంకటేష్, నాగేష్, సుంకరి చందు, రాములు గౌడ్, చిన్న చౌదరి, బాబీ చౌదరి, చంద్రశేఖర్ గౌడ్, బోయిని మహేష్, ప్రసాద్, షేక్ జునైద్, గౌస్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

