బి ఆర్ ఎస్ పార్టీని వీడిన అయిజ మండల తాజా మాజీ ఎంపిపి ప్రహ్లాద్ రెడ్డి
కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ .
త్వరలోనే తన అనుచరులతో అయిజ లో మరొక్కసారి పెద్ద యెత్తున కాంగ్రెస్ పార్టీ చేరికలు కార్యక్రమం ఏర్పాటు చేయనున్న ప్రహ్లాద్ రెడ్డి .
గత కొద్దిరోజులుగా అలంపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి అత్యంత పెద్ద యెత్తున చేరికలు జరుగుతున్న నేపథ్యంలో , అయిజ మండల ఏంపిపి ప్రహ్లాద్ రెడ్డి ,బి.ఆర్.ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
వీరికి ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలకడం జరిగింది .కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన మరియు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు అయ్యి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరమావధి అని విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది .అని త్వరలోనే అయిజ మండలం లో పెద్ద ఎత్తున చెరికల కార్యక్రమం ఏర్పాటు చేసి వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
