జ్యోతి రావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం.. ఎమ్మెల్యే అమిలినేని

Sakshitha news

జ్యోతి రావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం.. ఎమ్మెల్యే అమిలినేని

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘసంస్కర్త, విద్యావేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు.. నేడు జ్యోతి రావు పూలే వర్థంతి సందర్భంగా ప్రజావేదిక నందు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాను , టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు..

Scroll to Top