శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని శుభాష్ నగర్ డివిజన్, అపురూప కాలనీలోని జనాప్రియ అపార్ట్మెంట్ లో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యతిధిగా పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు..

అనంతరం అయ్యప్ప స్వాములు కూన శ్రీశైలం గౌడ్ ని ఆశీర్వదించి శాలువాతో సత్కరించారు…

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top